మహాపురాణము
పదమూడవ అధ్యాయము శ్రీ పరాశరుడు చెబుతున్నాడు - సత్త్వతునకు, భజన, భజమాన, దివ్య, అంధక, దేవావృధ, మహాభోజ, వృష్టి అని ఏడుగురు పుత్రులు. భజమానునకు నిమి, కృకణ, వృష్టులనువారు, సవతితల్లి పుత్రులు శతజిత్, సహస్రజిత్, అయుతజిత్ అనువారు ముగ్గురు. దేవవృధునకు బభ్రువని పుత్రుడు. వారిని గురించి ఒక శ్లోకమిట్లా - దూరం న…